Tnrnews.in
సినిమా వార్తలు

ట్రయాంగిల్ లవ్ స్టోరీ యువతను ఆకట్టుకుందా?

మరువ తరమా’ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో వచ్చిన సినిమా శుక్రవారం విడుదలైంది. రిషి, సింధు, అన్వీల మధ్య నడిచే ఈ కథలో ప్రేమ, వియోగం, తల్లి పాత్ర కీలకమైనవి. దర్శకుడు చైతన్య వర్మ సహజత్వంతో కథను నడిపించడానికి ప్రయత్నించారు. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగినా, సెకండాఫ్‌లో భావోద్వేగ సన్నివేశాలు, రోహిణి పాత్ర చెప్పిన జీవిత సత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నటీనటుల పనితీరు, ముఖ్యంగా రోహిణి, అవంతికల నటన, విజయ్ బుల్గానిన్, హరీష్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తన కుమారుడు సినీ అరంగేట్రంపై నోరిప్పిన బాలకృష్ణ

TNR NEWS

ముగిసిన ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ

TNR NEWS

పద్మ అవార్డులు అందుకోనున్న వారికి చిరంజీవి అభినందనలు

TNR NEWS

హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా “సర్కారు బాయి” సినిమా పోస్టర్ రిలీజ్

TNR NEWS

సేవ్ స్మాల్ సినిమా

Dr Suneelkumar Yandra

రాజమౌళికి మద్దతుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ

TNR NEWS