Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

 

టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు పత్తిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో వేద పండితులు వంగిపురం పవన్ కుమార్ ఆచార్యులు బృందం చే భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య కనుల పండువగ నిర్వహించారు. ఉదయం తెల్లవారుజాము నుంచే స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు జరిపి తీరొక్క పూలతో అలంకరించి పుష్పాభిషేకం కార్యక్రమాన్ని కనుల పండువగ నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని జరిపారు. జైశ్రీరామ్ నామస్మరణతో ప్రాంగణమంతా మారుమోగింది. భక్తులు స్వామివారి వద్ద అన్న ప్రసాదాన్ని స్వీకరించారు…………..

Related posts

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన – జిఎంఆర్ విద్యాసంస్థల రెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి

TNR NEWS

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

TNR NEWS

మాస్టిన్ కుల హక్కుల కోసం పోరాటం

Harish Hs

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

*మోడల్ స్కూల్( హెచ్ బి టి)  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*

TNR NEWS