కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని హెచ్ఎండిఎ గ్రౌండ్స్ లో హోంశాఖ ప్రగతిపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు,ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ గారు మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.