మునగాల:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించాలని, ప్రభుత్వంనామ్స్ ప్రకారం బి.పి.ఎల్. కుటుంబాలకు అర్హత కలిగినవారికి మాత్రమే గుర్తించి ఇవ్వాలని, ఈ పథకంలో ఎటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఎవరుకూడా నేను ఇందిరమ్మ ఇల్లుఇస్తానని, నమ్మబలికి డబ్బులువసూలుచేస్తే అట్టివారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎవరు కూడా దళారులను నమ్మొద్దని ఈ సందర్భంగా,మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండవ చంద్రయ్య మంగళవారం కోరారు, మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులకు ఇందిరమ్మ ఇండ్ల సమగ్ర సర్వేపై ప్రభుత్వం ప్రజా పాలనలో చేపట్టిన దరఖాస్తుల్లో ఇండ్లకోసం దరఖాస్తుచేస్తున్న ప్రతి దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి ఆయాకుటుంబాల్లో స్థితిగతులను తెలుసుకొని సర్వే నిర్వహించి మీయొక్క నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తారని,ఈసందర్భంగా తెలిపారు.ఈకార్యక్రమంలో మునగాల మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య, పనస పెద్ద శ్రీను,సిద్దుల నాగేశ్వరరావు,మండవ లక్ష్మీనారాయణ,తదితరులు పాల్గొన్నారు.