Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..నిందితుల పట్డివేత.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. డీవీ.శ్రీనివాసరావు

ఆదేశాల మేరకు దహేగాం మండలము ఇట్యాలా గ్రామం శివారు లో ఉన్నా దగ్గర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారి పై దాడిచేసి అందులో దొరికిన వరిని పట్టుకొని విచారించగ వారి వివరాలు

బొట్లకుంట. అర్జాయ (తండ్రి) పాపయ్య, మైలారం విలేజ్, నెన్నెల మండల్, మంచిర్యాల జిల్లా

గాజు. గంగాధర్ (తండ్రి )రాములు, గ్రామం.తాండూరు, మంచిర్యాల జిల్లా

జోడి. శ్రీనివాస్ (తండ్రి )రాజారాం, గ్రామం,శ్రీరామ్ నగర్ కాలనీ, కాగజ్నగర్

కేశెట్టి. సతీష్, గ్రామం, ఐ బి తాండూరు, మంచిర్యాల జిల్లా

నల్లుల. సత్యనారాయణ (తండ్రి,)రామయ్య, గ్రామం,జానకాపూర్ విలేజ్, మంచిర్యాల జిల్లా

దొరికిన వారిని పట్టుకోని విచారించ గ మొర్లే.నగేష్ మరియు దురిషెట్టి. శేకర్ ఇట్యల గ్రామానికి చెందిన వారు అక్కడ ఈ పేకాట శిబిరాలు నిర్వాయిస్తున్నారు అని తెలిపినారు మొత్తం 12 మంది కలసీ అడినము అనీ చెప్పి పాలీసులను చూసి పారిపోయిన వారివివరాలు

మొర్లె. నగేష్ గ్రామం,ఇట్యాల

దురిషెట్టి. శేకర్ గ్రామం,ఇట్యాల. శ్రీకాంత్గ్రామం,బెళ్లంపల్లి

. టేకం. లచయ్య గ్రామం,మైలరం, మంచిర్యాల జిల్లా

బాపు, గ్రామం,బోడపల్లి

మల్లేష్ గ్రామం,బోడపల్లి

వెంకటేష్ గ్రామం మోట్లగూడ

అక్కడి నుండి పారిపోయారు అనీ తెలిపినారు వారి వద్ద నుండి 35,320/- నాగదు మరియు 5 మొబైల్ ఫోన్లను ను స్వాధీనం చేసుకొని దహెగావ్ పోలిస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్, సి ఐ రాణా ప్రతాప్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో CI. రాణా ప్రతాప్, SI వెంకటేష్ , PC రమేష్, మధు , దేవేందర్, సంజీవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విమాన మృతులకు నివాళులు

TNR NEWS

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు 

TNR NEWS

హలో జర్నలిస్టు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి హైదరాబాద్ సచివాలయం మీడియా పాయింట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేసిన టిఎస్ జేఏ నాయకులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమిస్తూనే ఉంటాం రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

TNR NEWS

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

సిపిఎం లో 15 కుటుంబాలు చేరిక

TNR NEWS