Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నెల రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట చేస్తున్న సమ్మెకు సోమవారం పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించాలని మరియు వారికి సమాన పనికి సమాన వేతనం, పే స్కేల్, జీవిత, ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను పి.డి.ఎస్.యు బలపరుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్, జిల్లా నాయకులు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ 

TNR NEWS

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

TNR NEWS

కెనాల్ ఆయకట్టు గ్రామాలకు వెంటనే ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలి

Harish Hs

తెలంగాణ – టర్కీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు  టర్కీ రాయబారి ఫిరాట్‌ సునెల్‌తో మంత్రి దామోదర్‌ భేటీ

TNR NEWS