హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఏమ్మెల్యే కాలనిలో ఉమ్మడి మాజీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యుల తుమ్మల నాగేశ్వరరావు,వారితో పాటు మాజీ సీనియర్ మంత్రివర్యులు జి.రాజేశం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

previous post
next post