మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ సుగుణమ్మ అనే మహిళా మెడ లో నుంచి పుస్తెల తాడు
ఆది వారం చోరికి ప్రయత్నంచి న కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మల్యాల ఎస్సారెస్పీ కాల్వ దగ్గర పట్టుకున్నట్లు, వారి దగ్గర నుండి ఒక బైకు , రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోని విచారణ జరపగా రాజారాం గ్రామా నికి చెందిన శివరాత్రి రాజేశం, శివరాత్రి జగన్ గా గుర్తించినట్లు తెకిపారు. ఈ కార్యక్రమంలో సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ ఉన్నారు