Tnrnews.in
తెలంగాణ

వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి

వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ సూచించారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సరైన ద్రువ పత్రాలు లేని వాహనాల గురించి హుజూర్నగర్ ఎక్స్ రోడ్డు వద్ద అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పక హెల్మెట్‌ ధరించాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల ధ్రువపత్రాలను దగ్గర ఉంచుకోవాలని అన్నారువాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట తెచ్చుకోవాన్నారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించాలని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్‌ సమస్యతలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ ఖయ్యూం, హోంగార్డులు తిరుపతి, శ్రీనివాస్ పోలీసు సిబ్బంది, వాహన చోదకులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతు వేదికల్లో విత్తన మేళాలు

TNR NEWS

గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలలో పోటెత్తిన మహిళలు

TNR NEWS

CC రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి 

TNR NEWS

కోదాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Harish Hs

పెద్ద అంబర్‌పేటలో నకిలీ డీఏపీ తయారీ ముఠా గుట్టురట్టు.! సీఐ చరమంద రాజు చాకచక్యంతో వెలుగులోకి వచ్చిన నకిలీ ఎరువుల దందా..! రూ. ఒక కోటి 50 లక్షల విలువైన వెయ్యి బస్తాలు స్వాధీనం…. ! పరారీలో నిందితులు….!

TNR NEWS

గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి 

TNR NEWS