February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు……. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

 

పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి స్కౌట్స్ & గైడ్స్ తృతీయ తోఫాన్ టెస్టింగ్ క్యాంప్ లో పాల్గొని ఉత్తీర్ణులైన స్కౌట్స్ & గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రత్యేకంగా అభినందించారు.

బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా ఎంపికైన 65 మంది స్కౌట్స్ & గైడ్స్ కు జిల్లా విద్యాశాఖ అధికారి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.హైదరాబాద్ లోని రాజ పురస్కార్ టెస్టింగ్ క్యాంపులో పాల్గొన్న స్కౌట్స్ & గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ సూర్యదేవర జ్యోతి, జిల్లా స్కౌట్స్ & గైడ్స్ కమిషనర్ జె రవీందర్,ఎల్.వి.లక్ష్మి,స్కౌట్స్ & గైడ్స్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంగరంగ వైభవంగా శ్రీ గోదారంగనాదుల కళ్యాణ మహోత్సవం..

TNR NEWS

క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలి!  మాజీ ఎంపీపీ మార్క సుమలత రజినికర్ గౌడ్ 

TNR NEWS

వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలి

Harish Hs

అంత్యక్రియలకు అడ్డుపడ్డారు.. సవరాలు బందు పెట్టాం… న్యాయం జరిగే వరకు శుభ,అశుభ కార్యాలకు దూరంగా ఉంటాం…

TNR NEWS

పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి పల్లె వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించిన సుతారి శ్రీనివాసరావు

TNR NEWS

ప్రజా పాలనా ప్రజా విజయోస్తవాలు. జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయము

TNR NEWS