ఫిబ్రవరి 13 : కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన వేగోలపు కుటుంబ సభ్యులు గురువారం రోజున యుపిఎస్ కిష్టంపేట పాఠశాలకు వారి తండ్రిగారైన కీ. శే. వేగోలపు కనకయ్య గారి జ్ఞాపకార్థం పాఠశాలకు ఒక బీరువా మరియు 8 కుర్చీలు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఇంకా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగింది వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి వారి భార్య కుమారులు మనుమలు మనుమరాలు, పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఏం శైలజ, ప్రధానోపాధ్యాయురాలు పి శ్రీనివాస్, ఎం సంపత్, షబానా మరియు ఏ నరేందర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది