“ఈ నెల 10 వ తేదీన నిర్వహించే జాతీయ నులి పురుగులు నివారణ కార్యక్రమం” గురించి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రే పాల యందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడారు అరోగ్య సిబ్బందికి, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు, అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1నుండి 19 సంత్సరాలా పిల్లలలో ఎక్కువగా పరాన్న జీవి ద్వారా సంక్రమించే నులి పురుగులు, కోంకి పురుగులు, ఏలిక పాముల నివారణ కోరకు 1నుండి 2సంత్సరాల పిల్లలకు సగం మాత్ర,2నుండి 19సంత్సరాల పిల్లలకు ఒక అల్బెండ జోల్ 400 mg మాత్రలు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రంలో ఈ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.వ్యక్తీ గత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి భాస్కర్ రాజు, రామకృష్ణ హెల్త్ అసిస్టెంట్ ,ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, పాల్గొన్నారు

previous post