Tnrnews.in
తెలంగాణ

జాబితాపూర్ అట్టహాసంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.  మాజీ ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్

జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో మాజీ ఎంపిటిసి చిత్తరి స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ బిఆర్ఎస్ కార్యకర్తలు తాండ్ర జలంధర్, కందుల శేఖర్ గౌడ్ ,చిత్తరి సురేష్, కస్తూరి వినయ్, మారిశెట్టి రాజు, జాగిరి శ్రీను, బొమ్మ కంటి రంజిత్, ప్రసాద్, పెంట గోపి,చిత్తరి రాజిరెడ్డి, మారిశెట్టి రమేష్, అభిమాన కార్యకర్తలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి

TNR NEWS

సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం

Harish Hs

తెలంగాణ తల్లి సోనియాగాంధీ…….  ఘనంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

TNR NEWS

అంగన్వాడీ సెంటర్స్ క్లబ్ చేయడం వెంటనే ఆపాలి….

TNR NEWS

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

TNR NEWS

గుడిబండ గ్రామంలో ఉర్సులో తీవ్ర విషాదం

Harish Hs