Tnrnews.in
తెలంగాణ

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. భజ్ రంగ్ ధళ్ హుతాత్మ దివాస్ సంధర్భంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరం లో చాలా మంది యువకులు వారు రక్త దాన శిబిరం లో పాల్గొన్నారు అని రక్త దానం చేసినవారు దేశం కోసం ధర్మం కోసం భారత మాత సేవలో సేవా సురక్ష సంస్కార్ భజ్ రంగ్ ధళ్ విశ్వహిందూ పరిషత్ ఎప్పుడు ముందు వుంటుంది అన్నారు.ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ప్రచారక్ వినోద్, బజరంగ్దళ్ సంయోజక్ రంజిత్, సహ సంయోజక్ బత్తిని పవన్, నాగరాజు, కృష్ణ వంశీ, విక్రమ్, సాయిబాబా, ప్రణయ్, కిట్టు, ప్రణయ్, వినయ్, అశోక్ రాజ్, నర్సాగౌడ్, రాజు సెట్ విజయభాస్కర్ ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మావోయిస్టుల మృత దేహాలను  వారి కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు అప్పచెప్పాలి.  నరమేధాన్ని ఆపాలి  మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.  ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.  విలేకర్ల సమావేశంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

TNR NEWS

సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డులు అన్ని కార్యాలయాల్లో నియమించండి * నల్లబెల్లి మండలం తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేత సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు విజేందర్ ఉపాధ్యక్షుడు రొట్టె సురేష్

TNR NEWS

“గత ప్రభుత్వ కాలంలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు – గంగుల కమలాకర్‌ను అబ్దుల్ రెహమాన్ సూటిగా ప్రశ్నించారు”

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

హుజూర్ నగర్ మున్సిపాలిటీ 25వ వార్డులో సామాజిక సర్వేలో పాల్గొన్న ఆర్డీవో

TNR NEWS

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs