సిఎంఆర్ సహాయ నిధికి అప్లై చేసుకున్న వారికి సిఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది,
ఎంతో మందికి ఆసరాగా నిలుస్తున్న సీఎం సహాయనిది,
ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చేన్ని బాబు ఆధ్వర్యంలో సి ఎం ఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
1) జోగి పర్ష రాములు కు ,40,000/-
2) మస్కూరి లింగం కు,60,000/-
3) భానుచందర్ కు,30,000/-లు, సుమారు
1 లక్ష 30 వేల రూపాయల
చెక్కులను ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులకు చెక్కులు అందజేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్నీ బాబు జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండాడి రామిరెడ్డి మండల అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫిక్ మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అంతేర్పుల గోపాల్ మరియు సీనియర్ నాయకులు గుర్రపు రాములు సంతోష్ గౌడ్ తిరుపతి గౌడ్, శ్రీపాల్ రెడ్డి సాయి రెడ్డి రవీందర్ రెడ్డి ప్రతాపరెడ్డి లు పాల్గొన్నారు,