జైపూర్ మంచిర్యాల
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లు ఉపేందర్, లచ్చన్న మరియు సిబ్బంది తో కలిసి నిన్న రాత్రి జైపూర్ మండల పరిధిలోని రామారావు పేట గోదావరి నుండి గ్రామానికి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి 04 ట్రాక్టర్లు, 04గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది.
*ఇసుక తరలిస్తూ పట్టుపడ్డ వారి వివరములు*
1.పూదరి రాజేష్ , s/o:లచ్మయ్య , వయస్సు :30, కులం:ST (నాయకపు), OCC: డ్రైవర్., R/O. ఇంధారం , జైపూర్. TR. NO . TS19TA 2641.
2.పూధరి ప్రశాంత్ S/O రాజయ్య , వయస్సు: 28 ,కులం:ST. నాయకపు , OCC: డ్రైవర్ , R/O: ఇందారం ,జైపూర్. TR. NO TS19T 7052.
3. పెద్ది నరేందర్ , S/O: రాజం ,
వయస్సు: 26 , కులం: ST. నాయకపు, OCC:డ్రైవర్. R/O: ఇందారం, జైపూర్, TR. NO TS19A 7257.
4. కొంతం మధుకర్ , s/ o:చంద్రయ్య, వయస్సు:28, కులం: కాపు, OCC :డ్రైవర్, R/O. రామరావుపేట. జైపూర్. TR.NO TS19TA 1016
పట్టుబడిన ట్రాక్టర్ డ్రైవర్స్ ను విచారించ గా కొన్ని రోజుల నుండి వారు ట్రాక్టర్ యజమానుల ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాం అని తెలిపారు.
*ట్రాక్టర్ యజమానుల వివరాలు*
5-గుండ శ్రీను s/o లింగయ్య, వయస్సు: 50 సంవత్సరాలు, కులం: వైశ్య, Occ: కిరణ్మ/ట్రాక్టర్ యజమాని B.No TS19-TA-2641, r/o రామారావుపేట,
6-కొంతం చంద్రయ్య s/o పోషమల్లు, వయస్సు: 50 సంవత్సరాలు, కులం: M/కాపు, Occ: ట్రాకర్ యజమాని B.No TS19 TA 1016, r/o రామారావుపేట,
7- బద్దెల సాయికృష్ణ, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: బెస్త, Occ: ట్రాకర్ యజమాని B.No TS19 TA 7257, r/o ఇందారం.
8-తంగెళ్లపల్లి వెంకటేశం s/o రాజయ్య, వయస్సు: 45 సంవత్సరాలు, కులం: చాకలి, Occ: ట్రాకర్ యజమాని రామారావుపేటలోని బి.నెం. టి.ఎస్.19 టి. 7052, ఆర్/ఓ రామారావుపేట,
పట్టుబడిన (04 ) గురు వ్యక్తులను మరియు (04 ) ఇసుక ట్రాక్టర్లను తదుపరి విచారణ నిమిత్తం జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.