జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంఎల్ఏ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి కొమ్మూరి సత్తమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని నర్సాయపల్లిలో వారి నివాసంలో ఈరోజు వారి కుటుంబ సభ్యులని కలసి పరామర్శించిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన వెంట మద్దూరు మండల మాజీ ఎంపీపీ కృష్ణా రెడ్డి తదితరులు ఉన్నారు.