కొడంగల్ నియోజవర్గం కొత్తపల్లి మండల కేంద్రంలో మొన్న అసెంబ్లీలో దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారిని టిఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీష్ రెడ్డి గారు అవమానపరిచారు. అందుకు నిరసనగా ఈరోజు కొత్తపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర టిఆర్ఎస్ నాయకులు జగదీశ్ రెడ్డి గారి దిష్టిబొమ్మ మరియు కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది…. ఇటి కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గం లోని కొత్తపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.