కోదాడ క్లస్టర్ ఉద్వాన విస్తరణ అధికారిగా ముత్యం రాజు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాల్లోని ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఉద్యాన శాఖ అందించే సదుపాయాల కోసం సంప్రదించాలని రైతులకు సూచించారు. పండ్ల తోటలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్, పూల తోటల సాగుకు రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు.

previous post
next post