కోదాడ పట్టణ పరిధి హుజూర్నగర్ రోడ్డు లోని సి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 26న నిర్వహించు మహా పడిపూజను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య కోరారు శనివారం ఆలయ ప్రాంగణంలో పడిపూజ మహోత్సవం కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శివాలయం పూజారి,ఆలయ డైరెక్టర్లు ఎదు లాపురం శ్రీనివాసరావు వంకాయలపాటి నరసయ్య కంచుకొమ్ముల సైదులు రాము పాల్గొన్నారు