కోదాడ మండలం నల్లబండగూడెంలో మదనపు గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి పర్యావరణ పరిరక్షణ ప్రజాభిప్రాయ సేకరణలు సిపిఎం జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ.. పారిశ్రామిక సంస్థల యజమాన్యాలు పర్యావరణ పరిరక్షణకు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.