మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఈనెల 31న కోదాడ,లో(ఆర్.ఎస్. వి.)ఫంక్షన్ హాల్ నందు జరిగే వృద్ధులు, వికలాంగులు వితంతువులు,చేయూత పెన్షన్ దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని, మండలంలో ఉన్న అన్నిగ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాగర్జన సభను విజయవంతంచేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ ఓ ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post