Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కోదాడలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

నీటిపారుదల శాఖ అధికారులకు మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ లో ఆయన రూ‌.54.03 కోట్లతో రాజీవ్ నగర్, రాజు శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, అలాగే రూ.5.10 కోట్లతో కోదాడలో నిర్మించే ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో 2.29 లక్షల ఎకరాలకు సాగునీరును పరిరక్షించే అధికారులకు కార్యాలయం 4 అంతస్తులతో 12 వేల చదరపు అడుగుల్లో నిర్మించడం జరుగుతుందని, వచ్చే జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను అధికారులను మంత్రి ఆదేశించారు.

Related posts

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు…. పట్టణ సీఐ శివశంకర్ మైనర్లు వాహనం నడిపిన, వారిని ప్రోత్సహించిన ఇక్కట్లు తప్పవు

TNR NEWS

వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి

Harish Hs

కానిస్టేబుల్ శీను పరామర్శించిన టిపిసిసి డెలిగేట్

Harish Hs

వినియోగదారుల మన్నలను పొందాలి మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కన్నుల పండుగగా నాని మొబైల్స్, యాక్సెసరీస్ ప్రారంభం

TNR NEWS

ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి 

TNR NEWS

తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!

TNR NEWS