కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి గంజాయి కొని తెలంగాణ రాష్ట్రంలోని కంగ్టి మండల కేంద్రంలోని చుట్టు పక్కల గ్రామంలో అవసరం ఉన్న వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు అక్రమ రవాణా నివారణ కోసం కె శ్రీనివాసరావు అసిస్టెంట్ సూపరిండెంట్ ఎన్ఫోర్మెంట్ మెదక్ డివిజన్ ఆధ్వర్యంలో దెగుల్ వాడి నుండి కంగ్టి మార్గం మధ్యలో వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది వాహనతనిఖీలలో భాగంగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పద కనిపించడంతో వారి ద్విచక్ర వాహనని పోలీసులు తనిఖీ చేయగా ద్విచక్ర వాహన స్పలెండరు బైక్ నెంబర్ ఎపి 29ఎవి 3850 గల వాహనంలో3 కిలోలు ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. బండితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ద్విచక్ర వాహనం ను తనిఖీ చేయగా మూడు కిలోలు ఎండు గంజాయి లభ్యమైనట్లు ఎక్సేంజ్ అధికారులు తెలిపారు. అనంతరం ఇతని కిలో మూడు కేజీల గంజి రెండు మొబైల్ ఫోన్లో ఒక స్పెండర్ బండి సీజన్ చేసినట్లు తెలిపారు. మరియు ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఎక్స్చేంజ్ స్టేషన్ నందు అప్పగించామని అధికారులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తులు అరుణ్ s%సిద్ధం నాగంపల్లి విలేజ్ ఇంతకీ మండలం బీదర్ జిల్లా
మారెప్ప s%మొగులాప్ప చింతకీ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.