కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వ్యక్తిగత, జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం పట్ల ఆల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అసోసియేషన్ నాయకులు ఎస్ ఎస్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. గురువారం కోదాడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ తొలగింపులతో అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

next post