Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కలుకోవా మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్ రావు రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి గారు ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిర శ్రీనివాస్ మాట్లాడుతూ మా 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటం ఏ బి సి డి లు సాధించి అమలు చేసే దిశగా మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు కోరారు నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి గారికి కొండమీద గోవిందరావు గారికి బెజవాడ శ్రావణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారుతెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీరాష్ట్ర అధ్యక్షులు పెడమర్తి రవి గారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవింద రావు గారికి రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రావణ్ గారికి ధన్యవాదాలు

Related posts

ఐఏఎల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ కమిటీ పని చేయాలి…

TNR NEWS

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

గురుకుల పాఠశాల లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాము  సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వర్ రావు 

TNR NEWS

TNR NEWS

నూతన ఆలయాన్ని ప్రారంభించినసింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం

TNR NEWS