కోదాడ డివిజన్ నుండి జిపిఓ పోస్టులకు ఎంపికైన 38 మంది అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నియామకపు ఉత్తర్వులు అందజేయనున్నట్లు కోదాడ ఆర్టీవో సూర్యనారాయణ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కోదాడ తహసిల్దార్, డిటీలు, ఆర్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

next post