Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు ‘అర్జున’ టైటిల్!

పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్రాజెక్టులపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన 4 సినిమాలు ఒప్పుకున్నారు, వాటిలో దిల్ రాజు బ్యానర్ లో ‘అర్జున’ అనే టైటిల్ తో ఒక సినిమా రాబోతోందని సమాచారం. ఈ టైటిల్ ను దిల్ రాజు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో మహేష్ బాబు నటించిన ‘అర్జున్’ సినిమాను సినీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ కొత్త చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని సమాచారం

Related posts

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నేటితో 50రోజులు పూర్తి

TNR NEWS

మహేష్ మూవీకి ప్రియాంక చోప్రా రెమ్యూన‌రేష‌న్ ఎంత‌…?

TNR NEWS

బల్లెం వేణుమాధవ్ కు ఘన సత్కారం

Dr Suneelkumar Yandra

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

8 వసంతలు’ నుండి ఫస్ట్ సింగల్ అవుట్

TNR NEWS

అనుపమ పరమేశ్వరన్ – ధ్రువ్ విక్రమ్ ప్రేమాయణం!

TNR NEWS