Tnrnews.in
సినిమా వార్తలు

మహేష్ మూవీకి ప్రియాంక చోప్రా రెమ్యూన‌రేష‌న్ ఎంత‌…?

రాజమౌళి – మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా కోసం హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఓకే అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ గురించి ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 45 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్న ప్రియాంక చోప్రా.. ఎస్ఎస్ఎంబీ 29కు దాదాపు రూ. 80 కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. అయితే రాజమౌళి మాత్రం ఆమెకు రూ. 30 కోట్ల వరకే ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దీపావళి బరిలో కిరణ్ అబ్బవరం ‘కే-ర్యాంప్

TNR NEWS

త్వరలో విడుదల కానున్న ‘సర్దార్ 2’ టీజర్

TNR NEWS

ఆశ్చర్యపరుస్తున్న మహేష్ బాబు లుక్..!

TNR NEWS

రాజమౌళికి మద్దతుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ

TNR NEWS

‘ది రాజా సాబ్’ నుండి కీలక అప్ డేట్

TNR NEWS

అనుపమ పరమేశ్వరన్ – ధ్రువ్ విక్రమ్ ప్రేమాయణం!

TNR NEWS