Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గుండెపురి ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటాం…  సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య…

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామానికి చెందిన గుండెపురి ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటాం అని స్ధానిక సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అన్నారు.ఇటివల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన గుండెపురి ఉపేందర్ దశదిన కర్మ సందర్భంగా 50 కేజీ బియ్యాన్ని సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అందజేశారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్యావుల సైదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మళోత్ లక్యా నాయక్,గట్టు ఉపేందర్ రావు,మునుకుంట్ల శీను,గట్టు వెంకటేశ్వర్లు,సోమపంగు గోపి,కొండమీది సురేష్,జిల్లేపల్లి శ్రీనివాస్,గుండెపురి యాదగిరి, కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీకారం

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

Harish Hs

కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి చేరికలు

TNR NEWS

కేజీబివిలో గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS