Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

యలక రత్తమ్మ మృతికి నివాళులర్పించిన జర్నలిస్టులు సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యలక రా మిరెడ్డి తల్లిగారు, టిఆర్ఎస్ నాయకులు

 

యలక హరీష్ రెడ్డి నాయనమ్మ యలక రత్తమ్మ  ఇటీవల మరణించారు. యలక రత్తమ్మ  దశదిన కార్యక్రమం ఆదివారం సూర్యపేట నియోజకవర్గ తిమ్మాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దశదిన కార్యక్రమానికి హాజరై యలక రత్తమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాన్ని, ఎలక రామిరెడ్డి తోపాటు వారి సోదరులు యలక వీరారెడ్డి, యలక శ్రీనివాస్ రెడ్డి తదితరులను పరామర్శించిన జర్నలిస్టులు డాక్టర్ కృష్ణ బంటు, దేవరశెట్టి వేణుమాధవ్, పిడికిలి మల్లేష్ యాదవ్, గన్నోజు హరినాథ్, బీఆర్ఎస్ నాయకులు రంగినేని ఉపేందర్ రావు తదితరులు.

Related posts

కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్,పోటీల విజేతలకు బహుమతులుప్రదానం..   సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు….

TNR NEWS

మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలి

Harish Hs

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు* * రౌడీ మేళాలో హెచ్చరించిన డిఎస్పీ రాములు

TNR NEWS

జూలై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

TNR NEWS

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs