తిరుమల శ్రీవారి సమాచారం…
*ఆదివారం 10 నవంబర్ వివరాలు*
* 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..
* శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం..
* నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,233 మంది భక్తులు..
* నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ₹3.45 కోట్లు