Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణసినిమా వార్తలు

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

 

తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్ గూడెంకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కనెవేని శ్రీనివాస్ నియామకం అయ్యారు.ఈ మేరకు తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేష్ నియామక ఉత్తర్వులు ఇచ్చారు.కరీంనగర్ జిల్లా శాఖ ఉపాధ్యక్షులుగా పనిచేసిన శ్రీనివాస్ ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పట్ల పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

ప్రభాతో జట్టుకట్టడంపై స్పందించిన అనిల్ రావిపూడి

TNR NEWS

వీరాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాల పంపిణీ 

TNR NEWS

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం వసతులను పరిశీలించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి

Harish Hs

ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విమాన మృతులకు నివాళులు

TNR NEWS

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS

సిరికొండలో బోనం ఎత్తిన ఎమ్మెల్యే

Harish Hs