అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముస్లిం జేఏసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జమైతే ఉలేమా జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది , సామాజిక కార్యకర్త గుండెపంగు రమేష్ , జమా తే ఇస్లామీ హింద్ కోదాడ అధ్యక్షులు ఖాజా మియా, లెక్చరర్ ఇస్మాయిల్ , మౌలాన హామీద్ ,గంధం పాండు,మైనారిటీ నాయకులు ఎస్దాని, బాజాన్ ,అలీ, ఖాసిం ,బాబా,గులాం సుభాని,డాక్టర్ ఇక్బాల్ కోదాడ పట్టణ ముస్లిం జేఏసీ ఇతర ప్రజ సంఘాల వారు పాల్గొన్నారు……….

previous post
next post