మునగాల మండలపరిధిలోని సోమవారంరాత్రి 11 గంటలవరకు కలకోవ జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణంలో కందిబండ శ్రీను స్వామి (నారికేల) 18వ పడి సందర్భంగావారిఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడిపూజ కనుల పండగ సాగింది.అయ్యప్ప ఆటపాటలతో కలకోవ లో పార్వసించింది గ్రామంలో భక్తులు అయ్యప్పమాలధరించిన వారి కుటుంబసభ్యులు ప్రజలు వేల సంఖ్యలలో పడిపూజ కార్యక్రమంలో కిక్కిరిసిపోయారు ఈసందర్భంగాఏర్పాటుచేసిన అగ్నిగుండంపై అయ్యప్ప స్వాములు నడిసి తమభక్తిని చాటుకున్నారు, నిప్పుకనకలపై అయ్యప్పస్వాములు నడుస్తున్నప్పుడు, భక్తులుప్రజలు కేరింతలుమారుమోగాయి, అగ్నిగుండం తొక్కడం ఎంతో పుణ్యంతో సమానమని అయ్యప్ప స్వాములు తెలిపారు, అగ్నిగుండంలో సుమారు 1500ల మంది స్వాములుపాల్గొన్నారు, అని నిర్వాహకులుతెలిపారు. మహాపడిపూజలో చుట్టుపక్కల గ్రామాలనుండిఅయ్యప్ప స్వాములతో పాటు మహిళా భక్తులుఅధికసంఖ్యలోపాల్గొని, ప్రత్యేకపూజలునిర్వహించి, అనంతరం అయ్యప్పభక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు,ఈకార్యక్రమంలో శ్రీశ్రీశ్రీఇనపకుతికల నరసింహమూర్తి శర్మ,ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలునిర్వహించారు, గానం శ్రీ గజ్జల శీనుస్వామి,కలకోవ గ్రామంలో ఉన్నఅన్ని పార్టీల నాయకులు,కలకోవ అయ్యప్పస్వాములు బృందం, ఈ కార్యక్రమంలో, పురోహితులు వారణాసి భాస్కర్ శర్మ, కలకోవా అయ్యప్పల పీఠం గురుస్వామి మండవ వెంకన్న,గురుస్వాములు కొంపెల్లి వీరబాబు,దొడ్డారపు నాగేశ్వరరావు,గుండు నాగేశ్వరరావు,బెల్లంకొండ చిన్న వెంకన్న,కాసాని బలరాం,గుండు రంగయ్య, చిర్ర వీరభద్రి,చిర్ర వెంకన్న, నాగార్జునపు,శేషయ్య చారి,చంద్రశేఖర్, అయ్యప్ప మాలదారులు తదితరులుపాల్గొన్నారు.