Tnrnews.in
తెలంగాణ

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

  1. రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం లోని పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నిర్వాహకులకు ఎఫ్ఏ క్యూబ్ ప్రకారం కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా రైతులతో మాట్లాడారు.. ప్రభుత్వం సన్నధాన్యంకు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తుంది అన్న విషయాన్ని తెలియపరిచారు, కావున రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరియు గ్రామంలోని సోషియో ఎకనామిక్ సర్వే కూడా పరిశీలించారు. వీరి వెంట రెవిన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ,ఏవో రాజు,ఆర్ ఐ రామారావు ,మరియు పి ఎస్ ఎస్ సీఈఓ బసవయ్య పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు 

TNR NEWS

పార్దివ రథాల సంఖ్యను పెంచాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి……..  అంబేద్కర్ ఆశయాలను సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ…….  బిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, ,

TNR NEWS

సన్రైజ్ వెస్ట్ జోన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం

Harish Hs

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS