Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఘనంగా కార్తీక దీపోత్సవం

ముస్తాబాద్ మండలంలో కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి,

ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శివ కేశవ ఆలయం అలాగే శివాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో . భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు చేసి కార్తిక దీపాలు వెలిగించారు. ఆలయంలో పదివేల దీపోత్సవం నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసాని దేవయ్య. వైస్ చైర్మన్ నర్సింలు. కమిటీ సభ్యులు నాయకులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దుచెయ్యాలి. 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి..     సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు..

TNR NEWS

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

TNR NEWS

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

గాలివాన బీభత్సానికి నేలకొరిగిన చెట్లు

TNR NEWS

*మాలల సింహగర్జన సభకు తరలిన నాయకులు*

TNR NEWS

నెహ్రూ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

TNR NEWS