Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంరాజకీయం

దెగ్లూర్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 

కామారెడ్డి జిల్లా మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఆయన మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ నడిచిన ఈ గడ్డపై అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం జనసేన సిద్ధాంతమన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. శివసేన, జనసేన సనాతనాన్ని రక్షించేందుకు పుట్టాయని ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ప్రచారం చేసేలా పవన్ కల్యాణ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.కాగా ఆయనను చూసేందుకు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి నుంచి యువకులు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.

Related posts

TNR NEWS

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్య వాదుల దాడులను తీవ్రంగా వ్యతిరేకించండి  వామపక్ష నేతల డిమాండ్

TNR NEWS

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

అరుహులందరికీ సంక్షేమ ఫలాలు — ఎమ్మెల్సీ దండే విఠల్

TNR NEWS

సిపిఎం సూర్యాపేట జిల్లా మహాసభ లను జయప్రదం చేయండి

TNR NEWS