హుజూర్నగర్ మండలం సిపిఎం పార్టీ అమరవీరుల స్మారక భవనంలో సూర్యాపేట సిపిఎం మూడవ జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న మండల కార్యదర్శి పోసనబోయిన. హుస్సేన్ మండల కమిటీ సభ్యులు తంగిళ్ళ. వెంకట చంద్ర నూకల .లక్ష్మీనరసింహ మాడూరి. నరసింహ చారి షేక్ .ఖాసిం చందాల.బిక్షం సిద్దిల. వెంకటయ్య నెట్టి. వెంకటేశ్వర్లు చింతకుంట్ల .సైదయ్య వెల్లం శెట్టి .వీరస్వామి బండి .గోపి తదితరులు పాల్గొన్నారు

previous post