సిర్పూర్ నియోజకవర్గం
బెజ్జుర్ మండలంలో మూడు నాలుకలతో ఉన్న దూడెకు జన్మ నిచ్చింది, ఈ వింత ఘటన సిర్పూర్ నియోజకవర్గం లోని బెజ్జుర్ మండలం కేంద్రంలో ఉదయం జరిగింది. మేకల పార్వతలయాదవ్ చెందిన గేదెకు ఈ దూడకు పుట్టడంతో స్థానికులు చూసేందుకు ఎగబడ్డారు, కాగా ఈ విషయం పై పశు వైద్యాధి కారి డాక్టర్ రాజేష్ ను సప్రదించగా జన్యు పరమైన లోపంతో దూడ ఇలా జన్మ నిచ్చినట్లు తెలిపారు.