Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వ్యవసాయ మార్కెట్ కు సెలవులు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 18,19 తారీఖులలో అధికారులు సెలవులు ప్రకటించారు. హమాలీల ధరల విషయంలో చర్చలు జరుగుతున్నందున సెలవులు ప్రకటించారు… సీజన్ మొదలు కాకముందే రెండు నెలల ముందే హమాలీలు ధరలు పెంచాలని నోటీసు ఇచ్చినప్పటికీ మార్కెట్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నేడు సీజన్ లో మార్కెట్ బందు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది….

మార్కెట్ కు ధాన్యం ఎక్కువగా వస్తుంది… ధాన్యం కర్ణాటక కు కూడ ఎగుమతి చేస్తున్నారు… ఇప్పటికే మార్కెట్ లో బీహార్ కు చెందిన పది బ్యాచ్ లతో లోడ్ లు ఎత్తిస్తున్నారు….. మార్కెట్ బందు పెట్టి ధాన్యం కొనుగోలు నిలిపివేయవద్దని రైతులు కోరుతున్నారు…..

Related posts

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

జర్నలిస్ట్ హరికిషన్ ఆశయ సాధనకు కృషి చేస్తాం

Harish Hs

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి  ఎస్సై విజయ్ కొండ

TNR NEWS

హుస్సేనమ్మకు నివాళులు అర్పించిన పలువురు బిజెపి నాయకులు

TNR NEWS

మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పొగ మంచు

Harish Hs

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జులై 3న జరిగే కార్మిక, కర్షక జిల్లా సదస్సును* *జయప్రదం చేయండి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS