Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అయ్యప్ప మాలధారులకు అన్నప్రాసద వితరణ

మునగాల మండల కేంద్రంలో శివారులోని శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవాలయం ఆవరణలో గల అన్నదాన వితరణ కేంద్రంలో ఆదివారం 120 మంది అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తడకమళ్ళ శీను గురుస్వామి తెలిపారు.అన్నధాన వితరణకు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శెట్టి గిరి సరస్వతి దంపతుల కుమార్తె వసుధ పుట్టిన రోజు సందర్భంగా 50 కెజీల బీయ్యం , స్వీట్లు పంపిణీ చేశారు.అధేవిధంగా అనంతుల శీను రేణుకా దంపతులు 25 కెజీ బియ్యం ఇచ్చి అన్నదాన వితరణకు సహరించినట్లు అయన తెలిపారు.

Related posts

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Harish Hs

రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి…  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫి నిధుల జమ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని వివరిస్తూ గ్రామాలలో బోర్డులు ఏర్పాటు *ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

TNR NEWS

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 

TNR NEWS

*మోడల్ స్కూల్( హెచ్ బి టి)  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*

TNR NEWS

జిన్నారంలో గుట్టపై భక్తుల సందడి 

TNR NEWS

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం

Harish Hs