విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన సోమవారం మునగాల మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామంలో చోటుచేసుకుంది బాధితుడు చింత సైదులు మాట్లాడుతూ.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిస పూర్తిగా దగ్గ్నమైనట్లు పూరి గుడిసెలోని విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు.