Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నేటి నుంచి ‘గ్రూప్‌-4’ వెరిఫికేషన్‌..!!

 

హైదరాబాద్‌, నవంబర్‌ 21 : మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 2300 గ్రూప్‌-4 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు.

ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. 21, 22న వెరిఫికేషన్‌ ఉంటుందని వరంగల్‌, హైదరాబాద్‌ మున్సిపల్‌ శాఖ ప్రాంతీయ అధికారులు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌ రీజియన్‌లో 95 జూనియర్‌ అసిస్టెంట్లు, 121 జూనియర్‌ అకౌంట్స్‌, 958 వార్డు ఆఫీసర్లు ఉన్నారు. వరంగల్‌ రిజీయన్‌లో 75 జూనియర్‌ అసిస్టెంట్లు, 97 జూనియర్‌ అకౌంట్స్‌, 891 వార్డు ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయని శాఖ అధికారులు తెలిపారు.

Related posts

అనంతగిరి అర్బన్ పార్క్ ను శంకుస్థాపన చేసిన స్పీకర్

TNR NEWS

మావోయిస్టుల మృత దేహాలను  వారి కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు అప్పచెప్పాలి.  నరమేధాన్ని ఆపాలి  మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.  ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.  విలేకర్ల సమావేశంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

TNR NEWS

జర్నలిస్టులపై బెదిరింపులకు దిగితే ఉద్యమిస్తాం • ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు*  •జర్నలిస్టులపై బెదిరింపులకు దిగిన డీఈఓపై చర్యలు తీసుకోవాలి…

TNR NEWS

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

TNR NEWS

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS

*సర్పంచ్, కార్యదర్శికి మళ్లీ జాయింట్ చెక్ పవర్?..ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే చాన్స్..!!* ఉప సర్పంచ్కు చెక్ పవర్ తొలగించే యోచనలో సర్కారు వరుసగా రెండు టర్మ్ల రిజర్వేషన్ ను రద్దుచేసే చాన్స్ అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన కూడా ఎత్తివేత! పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం కసరత్తు

TNR NEWS