Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వెంకట్రామ పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీ త రమేష్ 

 

మునగాల మండల పరిధిలోని వెంకటరామపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీత రమేష్ ను ఎన్నుకున్నట్లు మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కీత రమేష్ మాట్లాడుతూ వెంకట్రామపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం శ్రమిస్తూ రాబోయే స్థానిక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలియజేశారు నాపై నమ్మకంతో నన్ను అధ్యక్షుడిగా నియమించిన మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాసర్ల కోటేశ్వరరావు మండల అధికార ప్రతినిధి వేనేపల్లి వీరబాబు మండలం ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి వెంకటేశ్వర్లు ఐ ఎన్ టి యు సి మండల నాయకులు గంగుల హరిబాబు మరియు వెంకటరామపురం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు

Related posts

జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 31వఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

TNR NEWS

ఇథనాల్   అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం …  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు….

TNR NEWS

మొక్కుబడిగా సామాజిక తనిఖీ 

TNR NEWS

తమ్మర సీపీఐ గ్రామశాఖ ఆధ్వర్యంలో సురవరం కు ఘన నివాళులు

TNR NEWS

జగన్నాధపురం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.

Harish Hs

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడంలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది

Harish Hs