Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

 

గజ్వేల్ :

ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 10 నుంచి నిర్వహించే ఎస్ జి ఎఫ్ అండర్-14 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్ అండ్ అర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన విద్యార్థిని పవిత్ర ఎపికైన సందర్భంగా బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు చెప్యాల వెంకట్ రెడ్డి నరసింహ ముదిరాజ్, నాయిని సందీప్, మైస విజయ్, గజ్వేల్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు కుంకుమ రాణి, ఉపాధ్యక్షురాలు మంతూరి మమత, బిజెపి నాయకులు మఠం మహిపాల్ యాదవ్, పవన్ కుమార్, దయాకర్ రెడ్డి, ఏలేశ్వరం ఎల్లం, అశోక్, స్వామి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల చేగుంటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మెదక్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి స్థానం సాధించడంలో ముఖ్య భూమిక పోషించడం అభినందించదగ్గ విషయమని అని తెలిపారు.

Related posts

బి.యన్.రెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండో దశ  ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరి కుప్పల వెంకన్న  జిల్లా కార్యదర్శి షేక్ నజీర్

TNR NEWS

మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు కార్యక్రమం

TNR NEWS

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

Harish Hs

పెన్షనర్స్ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS

భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులది ‌

TNR NEWS

బెజ్జుర్ మండలతహసీల్దార్ కు ఘోర అవమానం

TNR NEWS