భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గౌరవ శ్రీ కిషన్ రెడ్డిని, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ ని, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని, వికారాబాద్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి, నియోజకవర్గ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన, జిల్లా దిశ కమిటీ మెంబర్, నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post