ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఇటుక ట్రాక్టర్ గీత కార్మికుని ఢీకొట్టగా కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాలకు వెళ్తే పోతుగల్ గ్రామానికి చెందిన చేపూరి కైలాసం గౌడ్ 60 సం వృత్తినిత్య గీత కార్మికుడు . తన ద్విచక్ర వాహనం ఎక్కి ఇంటి నుండి ఈదులలకు వెళుతున్న క్రమంలో ప్రమాదశాత్తు ఇటుక ట్రాక్టర్ ఢీకొట్టగా కైలాసం అక్కడికక్కడే మృతి చెందాడు