అమ్రాబాద్ మండలం పరిధి లోని తుర్కపల్లి గ్రామపంచాయతీ ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎంఎల్ఏ డాక్టర్ వంశీకృష్ణ గారికి కృతజ్ఞతలు.. ఈ గ్రామంలో అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి , ఎవరు కూడా అధైర్య పడొద్దు అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే హరి నారయణ గౌడ్,
, ఈ రోజు తుర్కా పల్లి గ్రామము లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీ లను అమలు పరుస్తున్నారు,, నేడు 4 నాలుగు సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,, రైతు భరోసా, నూతన రేసన్ కార్డు లు,ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది.. ఈ కార్యక్రమంలో. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంద మల్లికార్జున్,. సింగిల్ విండో చైర్మెన్ పోసం గణేశ్, స్పెషల్ ఆఫీసర్ రజినీ,తహశీల్దారు శైలేంద్ర కుమార్, ఎంపిడిఓ జగదీష్,Ao రమేష్ రెడ్డి,Apo రఘు… సంతోష్, కృష్ణయ గౌడ్, దివాకర్, శివ, పవన్, విజయ్ స్థానిక నేతలు పాల్గొన్నారు