Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

పెద్దపల్లి న్యూస్ TNR News

తెలంగాణ రాష్ట్రం లో మొదటసారిగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో *”పల్లె నిద్ర”* కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని చట్టపరిది లో పరిష్కారం చేస్తూన్న వివరాలు, తీసుకొంటున్న చర్యలు వివరించారు.

 

*ఆపరేషన్ గరుడ* పేరు తో నేర, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం “ఆపరేషన్ గరుడ” ప్రారంభం చేసి డ్రోన్ లతో పట్టణం లో పెట్రోలింగ్ నిర్వహిస్తు అసాంఘీక శక్తుల నిర్మూలనకు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ప్రయోగాత్మకంగా ఆపరేషన్‌ గరుడ మొదలు పెట్టమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్‌ తెలియజేశారు.

 

*గంజాయి* కి నియంత్రణ కు సంబందించి రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలలో భాగంగా గంజాయి కేసులలో ఉన్నటువంటి నేరస్తులపై నిరంతర నిఘా ఉంచి గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేక నిఘాతో పాటు గతంలో ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఉన్న నేరస్థుల కదలికలను గమనిస్తూ ప్రత్యేక బృందం ఎప్పుడు ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా తిరిగి తమ నేర ప్రవృత్తిని మార్చుకోక మరల ఇలాంటి నేరాలు చేసినచో వారి పై పీఐటీ ఎన్డిపిఎస్ పి.డి.యాక్టు కేసు నమోదు చేసి జైలుకు పంపడం సాధారణ పి.డి.యాక్టు అమలు గంజాయి రవాణా, అమ్మకాలు వినియోగం జరుగకుండా కేసుల నమోదు తీసుకుంటున్న పటిష్టమైన చర్యలు

 

రామగుండం పోలీస్ కమీషనరేట్ లో *షీ టీమ్* ద్వారా తీసుకుంటున్న రక్షణ చర్యలు, అవగాహనా కార్యక్రమాలు, డెకొయ్ ఆపరేషన్ లు నమోదు చేసిన కేసుల గురించి సి ఎం.కి సీపీ వివరించారు.

Related posts

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డులు అన్ని కార్యాలయాల్లో నియమించండి * నల్లబెల్లి మండలం తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేత సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు విజేందర్ ఉపాధ్యక్షుడు రొట్టె సురేష్

TNR NEWS

వ్యవసాయ మార్కెట్ కు సెలవులు

Harish Hs

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS

తెలంగాణ అభ్యర్థులు బిగ్ అలర్ట్.. గ్రూప్‌ 4 ఫలితాలు విడుదల..

TNR NEWS